ఏకైక భారత బ్యాటర్‌గా శుభ్‌మాన్ గిల్ రికార్డు *Cricket | Telugu OneIndia

2022-08-23 1

Shubman Gill is the Only Indian To Recieved two Man of ther series Awards in Overseas At the Age 22

భారత స్టార్ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ జింబాబ్వేపై తన తొలి వన్డే ఇంటర్నేషనల్ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. ఈ సెంచరీ విషయమై అతను తన ఇన్‌స్టాలో, ట్విట్టర్ అకౌంట్లలో చాలా ఆనందంగా ఉందని స్పందించాడు. ఇక జింబాబ్వేపై కెరీర్ తొలి సెంచరీ సాధించిన నాలుగో ఇండియన్ బ్యాటర్‌గా శుభ్‌మాన్ గిల్ నిలిచాడు. అంతకుముందు రోహిత్ శర్మ, కేదార్ జాదవ్, కేఎల్ రాహుల్ జింబాబ్వేపైనే తమ తొలి సెంచరీ నెలకొల్పారు.

#INDvsZIM
#IndiavsZimbabwe
#ShubmanGill
#BCCI
#IndianCicketTeam
#Cricket

Videos similaires